2 వేల ట్రాక్టర్లపై 20 వేల మంది రైతులు!

561చూసినవారు
2 వేల ట్రాక్టర్లపై 20 వేల మంది రైతులు!
వివిధ డిమాండ్ల కోసం ఢిల్లీకి పాదయాత్ర చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. మంగళవారం సుమారు 20 వేల మంది రైతులు 2 వేల ట్రాక్టర్లపై ప్రయాణించి ఢిల్లీలోకి ప్రవేశించనున్నారు. దేశం నలుమూలల నుంచి రైతులు ఢిల్లీకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీలోకి అడుగు పెట్టిన తర్వాత ప్రధాని మోడీ ఇంటిని ముట్టడించే అవకాశాలు ఉన్నాయి. దాంతో పోలీసులు భారీగా మోహరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్