చైనా కొత్త వైరస్‌తో ఆందోళన అవసరం లేదు: డీజీహెచ్‌ఎస్‌ అధికారి

72చూసినవారు
చైనా కొత్త వైరస్‌తో ఆందోళన అవసరం లేదు: డీజీహెచ్‌ఎస్‌ అధికారి
చైనాలో మరో కొత్త వైరస్ వ్యాప్తి చెందుతోందని, అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున ఆసుపత్రుల ఎదుట క్యూ కట్టారని అనేక కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెల్త్‌ ఏజెన్సీ DGHS శుక్రవారం స్పందించింది. హ్యూమన్‌ మెటానిమో వైరస్‌ (HMPV) వ్యాప్తి పట్ల ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని డీజీహెచ్‌ఎస్‌ ఉన్నతాధికారి డాక్టర్‌ అతుల్‌ గోయల్‌ విజ్ఞప్తి చేశారు. శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుకొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్