నేను చనిపోతే ఎవరూ బాధపడొద్దు: సీఎం (వీడియో)

57చూసినవారు
బెయిల్ గడువు ముగియనున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్వాల్ కీలక ప్రకటన చేశారు. ఆదివారం ఈడీ ఎదుట లొంగిపోనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేజ్వాల్ ప్రత్యేకంగా ఓ వీడియోను విడుదల చేశారు. ఒకవేళ దేశం కోసం తాను చనిపోతే...ఎవరూ బాధపడిద్దని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఢిల్లీ ప్రజల సంక్షేమాన్ని మర్చిపోనన్నారు.

సంబంధిత పోస్ట్