గుడ్లవల్లేరు బాలికల హాస్టల్ లో ఎలాంటి సీక్రెట్ కెమెరాలు గుర్తించలేదు: ఎస్పీ గంగాధరరావు

571చూసినవారు
గుడ్లవల్లేరు బాలికల హాస్టల్ లో ఎలాంటి సీక్రెట్ కెమెరాలు గుర్తించలేదు: ఎస్పీ గంగాధరరావు
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ ను పోలీసులు తనిఖీ చేశారు. ఆ సమయంలో అక్కడ ఎలాంటి సీక్రెట్ కెమెరాలు లభించలేదని ఎస్పీ గంగాధరరావు తెలిపారు. పోలీసులు నిందితుల ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లు మరియు ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను విద్యార్థులు మరియు కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారు. ఏ విధమైన వీడియోలు కనిపించలేదని ఎస్పీ తెలిపారు. పూర్తిగా విచారించకుండా ఈ విధంగా ఎలా ప్రకటిస్తారని విద్యార్థినులు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్