వాట్సాప్ స్టేటస్లో మ్యూజిక్ ఇలా పెట్టుకోవచ్చు!

55చూసినవారు
వాట్సాప్ స్టేటస్లో మ్యూజిక్ ఇలా పెట్టుకోవచ్చు!
ఇంస్టాగ్రామ్ మ్యూజిక్ ఫీచర్‌ లాగే వాట్సాప్‌లో కూడా ఇప్పుడు స్టేటస్‌లకు పాటలను యాడ్ చేసుకోవచ్చు. అదేలా అంటే.. వాట్సాప్‌లో ‘Status’ సెక్షన్‌కి వెళ్లి, Add Status ఐకాన్‌పై క్లిక్ చేయండి. మీ గ్యాలరీ నుంచి ఫోటో లేదా వీడియోను సెలక్ట్ చేసుకోండి. ఆ తరువాత మ్యూజిక్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. లిస్ట్‌లో దొరికే పాటలలో మీకు నచ్చిన పాటను ఎంచుకోండి. తరువాత ‘Done’ నొక్కండి. అంతే మీ స్టేటస్‌కి మ్యూజిక్ యాడ్ అయినట్టే.

సంబంధిత పోస్ట్