కారు నడుపుతూ హెల్మెట్ పెట్టుకోలేదని వ్యక్తికి జరిమానా విధించిన యూపీలోని నోయిడా పోలీసులు

557చూసినవారు
కారు నడుపుతూ హెల్మెట్ పెట్టుకోలేదని వ్యక్తికి జరిమానా విధించిన యూపీలోని నోయిడా పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాకు చెందిన తుషార్ సక్సేనా అనే వ్యక్తి హెల్మెట్ ధరించకుండా కారు నడిపాడంటూ నోయిడా పోలీసులు రూ.1,000 జరిమానా విధించారు. అయితే, తాను ఎన్నడూ కారులో నోయిడాకు వెళ్లలేదని అతను చెప్పాడు. "హెల్మెట్ ధరించి కారు నడపాలనే నిబంధన ఏదైనా ఉంటే అధికారులు నాకు లిఖితపూర్వకంగా ఇవ్వాలి" అని సక్సేనా డిమాండ్ చేశాడు.

సంబంధిత పోస్ట్