రెడ్ లిప్‌స్టిక్ ను నిషేధించిన ఉత్తర కొరియా

50చూసినవారు
రెడ్ లిప్‌స్టిక్ ను నిషేధించిన ఉత్తర కొరియా
కఠిన చట్టాలు అమలు చేసే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ తాజాగా లిప్‌స్టిక్ పై ఆంక్షలు విధించారు. మహిళలు రెడ్ లిప్‌స్టిక్ వాడొద్దనే నిబంధనను తీసుకొచ్చారు. అది పెట్టుబడిదారీ విధానానికి సంకేతమని, కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని వారి నమ్మకం. ఇప్పటికే ఆ దేశంలో హేవీ మేకప్ పై నిషేధం ఉంది. దాన్ని పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తుంది. ప్రజలు నిరాడంబరంగా, సహజంగా ఉండాలని కిమ్ ప్రభుత్వం ప్రచారంచేస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్