ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ, మీడియా పోల్స్: రాహుల్ గాంధీ

85చూసినవారు
ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ, మీడియా పోల్స్: రాహుల్ గాంధీ
లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నిన్న వచ్చినవి ఎగ్జిట్ పోల్స్ కావు.. మోదీ, మీడియా పోల్స్’ అంటూ ఆరోపించారు. ఇండియా కూటమి ఎన్ని స్థానాలు గెలుస్తుందని మీడియా ప్రశ్నించగా.. సిద్దు మూసే వాలా సాంగ్ విన్నారు కదా.. 295 వస్తాయని చెప్పి అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారు. కాగా శనివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి ఓటేశాయి.

సంబంధిత పోస్ట్