భార్యపై అనుమానం.. గొంతు కోసి చంపేశాడు!

78చూసినవారు
భార్యపై అనుమానం.. గొంతు కోసి చంపేశాడు!
భోపాల్ లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నదీమ్ ఉద్దీన్ అనే వ్యక్తి.. తన మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను గొంతు కోసి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని తన ఆటోలో తీసుకెళ్లి.. డంప్ యార్డ్ సమీపంలో పాతిపెట్టాడు. ఈ ఘటన మే 21న జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నదీమ్ ఉద్దీన్ ని శనివారం అరెస్టు చేశారు. పాతిపెట్టిన మృతురాలి శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలకు పంపినట్లు పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్