తేనెతోనే కాదు.. తేనె తుట్టెతో కూడా చాలా ఉపయోగాలు

79చూసినవారు
తేనెతోనే కాదు.. తేనె తుట్టెతో కూడా చాలా ఉపయోగాలు
తేనె వల్ల ఉపయోగాల గురించి చాలా మందికి తెలుసు. కానీ తేనె తుట్టెతో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. తేనె తుట్టెలో మైనం ఉంటుంది. దీనిని కొద్దిగా ప్రాసెస్ చేసి వాడుకునే విధంగా తయారు చేస్తారట. కొవ్వొత్తులు, బ్యూటీ ప్రొడక్ట్స్, మాయిశ్చరైజర్లు, కాస్మోటిక్స్, సబ్బులు వంటి వాటి తయారీలోనూ ఉపయోగిస్తారు. అలాగే టోస్టులు, బ్రెడ్, కేక్, ఐస్ క్రీమ్, గులాబ్ జామూన్ల వంటి స్వీట్ల మాదిరిగా తేనెతుట్టెను వేసుకొని తింటుంటారు.

సంబంధిత పోస్ట్