మంత్రి కొండా సురేఖ‌కు నోటీసులు

77చూసినవారు
మంత్రి కొండా సురేఖ‌కు నోటీసులు
TG: మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్కినేని నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ కేసు పిటిషన్‌‌పై కోర్టు విచారణ జరిపి నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా త‌దుప‌రి విచార‌ణ‌ను ఈనెల 23కు వాయిదా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్