జిప్‌మర్‌లో 80 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

54చూసినవారు
జిప్‌మర్‌లో 80 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
పుదుచ్చేరిలోని జిప్‌మర్‌ రెగ్యులర్‌ ప్రాతిపదికన 80 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ప్రొఫెసర్‌ పోస్టుకు 58 ఏళ్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 50 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ పరిమితి ఉంటుంది. జనరల్, ఓబీసీలకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీలకు రూ.1,200, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్