9,144 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లై చేసుకోండి

173343చూసినవారు
9,144 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అప్లై చేసుకోండి
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు 9144 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వీటిలో టెక్నీషియన్ గ్రేడ్-1 సిగ్నల్-1,092, టెక్నీషియన్ గ్రేడ్-3 ఉద్యోగాలు 8,052 ఉన్నాయి. SC, ST, EBC, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు, ఎక్స్ సర్వీస్‌‌మెన్‌, మైనార్టీలకు రూ.250 ఫీజు ఉంటుంది. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఏప్రిల్ 8, 2024. దరఖాస్తు ఫీజు రూ.500. పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.rrbapply.gov.in/#/auth/landing

సంబంధిత పోస్ట్