BREAKING: అమెరికాలో ‘టిక్‌టాక్ బ్యాన్’

54చూసినవారు
BREAKING: అమెరికాలో ‘టిక్‌టాక్ బ్యాన్’
అమెరికా హౌస్ ఆఫ్ రిప్రెజంటేటివ్స్(పార్లమెంట్)లో టిక్‌టాక్ బ్యాన్ బిల్లును ఆమోదం లభించింది. ఈ బిల్లుకు సభలో 352-65 ఓట్లు పడ్డాయి. చైనా కంపెనీ బైట్‌డాన్స్‌ దీనికి మాతృ సంస్థగా ఉంది. టిక్‌టాక్‌ను విక్రయించడానికి US ByteDanceకి 6 నెలల సమయం ఇచ్చింది. లేని పక్షంలో టిక్‌టాక్‌ను నిషేధించనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్