వైద్య విద్యలో PG ప్రవేశాలకు నోటిఫికేషన్

68చూసినవారు
వైద్య విద్యలో PG ప్రవేశాలకు నోటిఫికేషన్
TG: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఇన్ సర్వీస్ అభ్యర్థులకు వైద్య విద్యలో PG ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ పీజీ-2024లో క్వాలిఫై అయిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ నెల 23న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో స్పాట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించింది. కాగా తెలంగాణ బయట MBBS పూర్తి చేసి, 9, 10, ఇంటర్ రాష్ట్రంలో చదివిన వారికే ఈ అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్