ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

53చూసినవారు
ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దీనిద్వారా 14 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ నిన్న ప్రారంభం కాగా, ఏప్రిల్ 13న ముగియనుంది. ఇంజినీరింగ్ , పీజీ ఉత్తీర్ణులై 32 ఏళ్ల లోపు వయసు గలవారు అర్హులు. పూర్తి వివరాలకు https://www.ecil.co.in/jobs.html వెబ్‌సైట్ సంప్రదించవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్