అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజీగా మళ్లీ NSE

65చూసినవారు
అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్చేంజీగా మళ్లీ NSE
కాంట్రాక్టుల ట్రేడింగ్ సంఖ్యా పరంగా 2023లోనూ, ప్రపంచంలోని అతిపెద్ద డెరివేటివ్స్ ఎక్స్ఛేంజీగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీ నిలిచింది. ఎన్ఎస్‌ఈ అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఐదో ఏడాది. ఈక్విటీ విభాగంలోనూ ట్రేడింగ్ సంఖ్య పరంగా ప్రపంచంలో మూడో ర్యాంకులో ఎన్ఎస్ఈ ఉన్నట్లు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ఎక్స్ఛేంజీస్ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్