'వార్ 2' కోసం ఎన్టీఆర్ కొత్త‌ లుక్.. వీడియో వైర‌ల్

53చూసినవారు
యంగ్ టైగర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ప్రధానపాత్రలో అయాన్‌ ముఖర్జీ తెరకెక్కిస్తోన్న బాలీవుడ్ మూవీ ‘వార్ 2’. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ కోసం తారక్ ముంబై వెళ్లాడు. ఈ క్రమంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఎన్టీఆర్ న్యూ హెయిర్‌ స్టైల్‌లో కనిపించాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో తార‌క్ షార్ట్ హెయిర్‌తో మాస్ లుక్‌లో అల‌రిస్తున్నాడు.

సంబంధిత పోస్ట్