ఈనెలాఖరున NVS-02 ప్రయోగం

61చూసినవారు
ఈనెలాఖరున NVS-02 ప్రయోగం
ఈ ఏడాది ఇస్రో చేపట్టబోయే ప్రాజెక్టులపై అంతరిక్షశాఖ, సహాయమంత్రి జితేంద్రసింగ్‌తో చర్చలు జరిపారు. బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ, ట్రాకింగ్ కమాండ్ నెట్‌వర్క్ కేంద్రంలో ఇస్రో ప్రస్తుత, కాబోయే చైర్మన్లు సోమనాథ్, నారాయణన్, ఆయా డైరెక్టర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆధునిక వ్యవస్థలున్న NVS-02 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధంగా ఉందని, ఈనెలాఖరున GSLV-F15 ద్వారా ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్