తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

85చూసినవారు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు తన కుటుంబంతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఏపీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు, రఘురామకృష్ణరాజు, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, పార్థసారథి, సవిత, రామానాయుడు శ్రీవారిని దర్శించుకున్నారు. రాందేవ్‌ బాబా, నందమూరి రామకృష్ణ, వసుంధర, సుహాసిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్