4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా

53చూసినవారు
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా
ఓలా క్యాబ్స్ సీఈఓ హేమంత్ భక్షి తన పదవికి రాజీనామా చేశారు ఈ ఏడాది జనవరిలో సీఈఓ బాధ్యతలు స్వీకరించిన హేమంత్ భక్షి 4 నెలలకే ఆ పదవి నుంచి వైదొలిగారు. అయితే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భాగంగా భక్షి సీఈఓ పదవి నుంచి వైదొలిగినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఓలా క్యాబ్స్ ఐపీఓకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో 10శాతం మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్