రైలుకు వేలాడుతూ వృద్ధుడు డేంజరస్ సంట్స్ (వీడియో)

65చూసినవారు
ఇటీవల కాలంలో కొందరు సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇతరుల ముందు తమ టాలెంట్ చూపించుకోవడానికి ఇలాంటివి చేస్తున్నారు. తాజాగా ఓ వృద్ధుడు కదులుతున్న ట్రైన్‌లో ప్రమాదకర స్టంట్స్ చేశాడు. రైలు డోర్ హ్యాండిల్‌ను పట్టుకుని వేలాడాడు. ఆ సమయంలో ఏ మాత్రం పట్టుతప్పినా కింద పడి ప్రాణాలు కోల్పోయేవాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్