మరోసారి తగ్గిన పసిడి ధరలు

540చూసినవారు
మరోసారి తగ్గిన పసిడి ధరలు
దేశంలో వరుసగా మూడో రోజు బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గి రూ.69,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.400 తగ్గి రూ.63,500గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.500 తగ్గి రూ.87,000కి చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్