మ‌రోసారి ప‌వ‌న్‌పై రెచ్చిపోయిన రోజా.. వీడియో

70చూసినవారు
AP: మాజీ మంత్రి రోజా మ‌రోసారి ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు చేశారు. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై కీలక వ్యాఖ్యలు చేశారు. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆమె పక్కదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూలో కల్తీ నెయ్యి విషయంపై ఎలాంటి విచారణ చేపట్టకుండానే సీఎం చంద్ర‌బాబు మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారన్నారు. పవన్‌కల్యాణ్ త‌ప్పు చేశారు కాబ‌ట్టే ఆయ‌న‌తో ప్రాయశ్చిత్త దీక్షను దేవుడు చేయించాడని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్