మరోసారి 'గేమ్ ఛేంజర్' సీన్ లీక్

64చూసినవారు
మరోసారి 'గేమ్ ఛేంజర్' సీన్ లీక్
రామ్ చరణ్ ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరలవుతోంది. ఎయిర్ పోర్ట్ కు సంబంధించిన సీన్ ను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశాడు. వీడియో చూస్తే రామ్ చరణ్, విలన్ కు మధ్య కీలక సన్నివేశంగా కనిపిస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న మూవీ సన్నివేశాలు లీక్ కావడంపై అభిమానులు మండిపడుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్