కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ సమావేశం

79చూసినవారు
కొనసాగుతున్న తెలంగాణ కేబినెట్‌ సమావేశం
సీఎం రేవంత్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ సమావేశం కొనసాగుతుంది. వర్షాలు, వరదలు, కేంద్ర సాయం, హైడ్రా బలోపేతం, మూడు యూనివర్సిటీలకు పేర్లు ఖరారుపై కేబినెట్‌ లో చర్చిస్తున్నారు. మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి, హ్యాండ్లూమ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌కు కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేర్లకు ఆమోదం తెలుపనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్