రవాణా శాఖలో ఆన్ డ్యూటీ రద్దు చేస్తూ ఉత్తర్వులు

169540చూసినవారు
రవాణా శాఖలో ఆన్ డ్యూటీ రద్దు చేస్తూ ఉత్తర్వులు
తెలంగాణ రవాణా శాఖలో ఓడీల (ఆన్ డ్యూటీ)ను రద్దు చేస్తూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు ఉత్తర్వులు జారీచేశారు. గత నెల 31నే ఇంటర్నల్ సర్క్యులర్ జారీ చేసినా సోమవారం అధికారికంగా ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ శాఖలో జిల్లా ట్రాన్స్ పోర్టు కమిషనర్, ఆర్టీవో, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్, అదనపు ఇన్‌చార్జి బాధ్యతల్లో ఉన్న ఏ స్థాయి సిబ్బంది అయినా ఓడీలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్