OSCARS: స్టేజ్‌పై నగ్నంగా కనిపించిన జాన్ సెనా (వీడియో)

588759చూసినవారు
అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌ డాల్బీ థియేటర్‌ వేదికగా 96వ అకాడమీ అవార్డుల కార్యక్రమం కొనసాగుతోంది. అందులో, ప్రముఖ బాక్సర్ జాన్ సెనాకు ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్‌కు ఆస్కార్ అందించడానికి ఆహ్వానించారు. ఆ తర్వాత ఆస్కార్ చరిత్రలో తొలిసారిగా వేదికపై జాన్ సెనా నగ్నంగా కనిపించి ఎరీనాలోని అందరినీ షాక్‌కు గురి చేశాడు. 'బార్బీ' చిత్రం ఈ ఏడాది ఆస్కార్‌లో 8 విభాగాల్లో నామినేట్‌గా నిలిచింది. బార్బీలో జాన్ సెనా ప్రత్యేక పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం, జాన్ సెనాకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్