మేనిఫెస్టోపై పాకిస్థాన్ చాలా సంతోషంగా ఉంది: మోదీ (Video)

78చూసినవారు
ఇవాళ కత్రాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్-NC కూటమి ప్రకటించిన మేనిఫెస్టోపై పాకిస్థాన్ చాలా సంతోషంగా ఉందని ప్రధాని దుయ్యబట్టారు. కూటమిని కీర్తిస్తున్న పాక్ బాహాటంగా వారికి మద్దతు ప్రకటిస్తోందన్నారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో కాంగ్రెస్-NC వైఖరితో ఏకీభవిస్తున్నట్లు పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మోదీపై విధంగా స్పందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్