‘ఇక పాలిటెక్నికల్ విద్యార్థులు రాత్రి కూడా చదువుకోవచ్చు’

70చూసినవారు
‘ఇక పాలిటెక్నికల్ విద్యార్థులు రాత్రి కూడా చదువుకోవచ్చు’
పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేస్తున్న వారు రాత్రి పూట కూడా చదువుకునేలా 6 పాలిటెక్నిక్ కాలేజీలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. అయితే మామూలు రోజుల్లో రాత్రి 6 నుంచి 9 గంటల వరకు, ఆదివారాల్లో పూర్తిగా క్లాసులు నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్