హేమంత్ సోరెన్ నివాసం వద్ద కోలాహలం

72చూసినవారు
హేమంత్ సోరెన్ నివాసం వద్ద కోలాహలం
భూకుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాంచీలోని సోరెన్ నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది. సోరెన్ అభిమానులు ఆయన నివాసం వద్ద స్వీట్లు పంచుకుని సంతోషం వ్యక్తం చేశారు. సోరెన్‌కు మద్దతుగా నినాదాలు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్