17 మంది పురుషులపై 'మోస్ట్ హాంటెడ్ డాల్' దాడి చేసిందని వెల్లడించిన అతీతశక్తుల పరిశోధకుడు

573చూసినవారు
17 మంది పురుషులపై 'మోస్ట్ హాంటెడ్ డాల్' దాడి చేసిందని వెల్లడించిన అతీతశక్తుల పరిశోధకుడు
యూకేకు చెందిన 'మోస్ట్ హాంటెడ్' డాల్ గా పేరొందిన ఓ బొమ్మను అతీతశక్తులపై పరిశోధనలు జరిపే లీ స్టీర్ కొనుగోలు చేశాడు. దీనిని సుమారు రూ.83,000 చెల్లించి ఆన్లైన్ లో కొనుగోలు చేసినట్లు చెప్పాడు. అయితే ఈ బొమ్మ సుమారు 17 మంది పురుషులపై దాడి చేసిందని లీ స్టీర్ తెలిపాడు. కాగా, దీనిని తన హాంటెడ్ (దెయ్యాలతో అనుసంధానమైన) వస్తువుల మ్యూజియంలోని 'బ్రైడల్ డాల్ రూమ్'లో భద్రపర్చగా.. ఓ క్రమంలో తనపై కూడా దాడికి పాల్పడిందని స్టీర్ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్