పారిస్ ఒలింపిక్స్‌: ఇండియా హౌజ్‌లో నీతా అంబానీ (Video)

62చూసినవారు
రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ చైర్‌ప‌ర్స‌న్ నీతా అంబానీ.. పారిస్ ఒలింపిక్స్‌లో ప్ర‌త్యేకంగా క‌నిపించారు. అక్క‌డ ఆ సంస్థ‌కు చెందిన స్వ‌దేశ్ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఉన్న ఇండియా హౌజ్ వ‌ద్ద దీన్ని శ‌నివారం నీతా అంబానీ ఓపెన్ చేశారు. ఆ స్టోర్‌కు చెందిన వీడియోను నీతా అంబానీ రిలీజ్ చేశారు. ఇండియా హౌజ్‌కు చెందిన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో స్వ‌దేశ్ పెవిలియ‌న్ వీడియోను పోస్టు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్