నాకు పార్టీనే ముఖ్యం: జీవన్ రెడ్డి

80చూసినవారు
నాకు పార్టీనే ముఖ్యం: జీవన్ రెడ్డి
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ చర్చలు సఫలీకృతమయ్యాయి. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కాంగ్రెస్‌లో చేరడంతో అలకబూనిన జీవన్ రెడ్డి తనకు పార్టీనే ముఖ్యమని చెప్పారు. మారుతున్న పరిస్థితుల కారణంగా కొన్ని తప్పవని, సీనియర్లకు తగిన గౌరవం ఇస్తామని కేసీ వేణుగోపాల్ హామీ ఇచ్చారన్నారు. మరోవైపు ఇకపై ఏ నిర్ణయమైనా జీవన్ రెడ్డితో చర్చించి తీసుకుంటామని మున్షీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్