మెట్రోలో బాక్సింగ్‌ తరహాలో కొట్టుకున్న ప్రయాణికులు

66చూసినవారు
రద్దీగా ఉండే బెంగళూరు మెట్రో రైల్లో ఇద్దరు ప్రయాణికులు ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరటంతో నిల్చోడానికి కూడా చోటు లేని రైల్లో నాన్‌స్టాప్‌గా ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుకుంటూ దూషించుకున్నారు. ఏకంగా బాక్సింగ్ క్రీడ తరహాలో ఇద్దరూ కొట్టుకున్నారు. వీరి మధ్య నెలకొన్న గొడవకు గల కారణం మాత్రం తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవ్వగా, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్