బీజేపీ కుట్రలో పావులా స్వాతిమలివాల్‌: మంత్రి అతిషి

69చూసినవారు
బీజేపీ కుట్రలో పావులా స్వాతిమలివాల్‌: మంత్రి అతిషి
తీహార్ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై కేజ్రీవాల్ విడుదల కావడాన్ని బీజేపీ సహించలేకపోతోందని ఆప్ సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి అతిషి విమర్శించారు. కేజ్రీవాల్‌కు చెడ్డపేరు వచ్చేలా బీజేపీ రకరకాల కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. ఆ కుట్రలో భాగంగానే స్వాతి మలివాల్‌ను ఈ నెల 13న కేజ్రీవాల్ నివాసానికి పంపారని అన్నారు. బీజేపీ కుట్రలో స్వాతి మలివాల్ భాగమయ్యారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్