పవన్ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదు: అంబటి

536చూసినవారు
పవన్ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదు: అంబటి
పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు పనికొచ్చే మనిషి కాదని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ జనసేన పొత్తు అట్టర్‌ఫ్లాప్‌ అని పేర్కొన్నారు. ‘పవన్‌ కల్యాణ్‌ నాలుగో పెళ్లాం నాదెండ్ల మనోహర్‌. సీఎం జగన్‌ను తొక్కేస్తానంటూ పిచ్చి మాటలు మాట్లాడాడు. లేకుంటే తన పేరు పవన్‌ కల్యాణే కాదని అన్నాడు. అవును.. ఆయన పేరు పవన్‌ కల్యాణ్‌ కాదు’ అంటూ విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్