'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024' లో అవార్డ్స్ వీటికే

74చూసినవారు
'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024' లో అవార్డ్స్ వీటికే
ఫిబ్రవరి 26 నుంచి బార్సిలోనాలో ప్రారంభమైన 'మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024' లో అనేక సరి కొత్త ఉత్పత్తులు దర్శనమిచ్చాయి. ఈ వేదికపై కొన్ని ఉత్పత్తులు ఆండ్రాయిడ్ అథారిటీ బెస్ట్ ఆఫ్ MWC 2024 అవార్డులు గెలుచుకున్నాయి. ఆవి.. షియోమీ 14అల్ట్రా, లెనోవా ట్రాన్స్‌పరెంట్ ల్యాప్‌టాప్, హానర్ మ్యాజిక్ 6 ప్రో, శామ్‌సంగ్ గెలాక్సీ రింగ్, ZTE నుబియా ప్యాడ్ 3D 2, హానర్ మ్యాజిక్‌బుక్ ప్రో 16, టెక్నో పోలార్ఏస్ అండ్ కెమోన్ 30 ప్రీమియర్ సహ పలు కంపెనీల ఉత్పత్తులు ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్