కొత్త ఓటర్ల కోసం యూజీసీ క్యాంపెయిన్

83చూసినవారు
కొత్త ఓటర్ల కోసం యూజీసీ క్యాంపెయిన్
త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న వేళ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వినూత్న క్యాంపెయిన్‌తో ముందుకొచ్చింది. యువ ఓటర్లు, మరీ ముఖ్యంగా కొత్త ఓటర్లను దృష్టిలో ఉంచుకొని కేంద్ర విద్యాశాఖ, కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి వారిలో అవగాహన పెంచేందుకు కార్యాచరణను ప్రారంభించింది. యువత ఓటు వేసేందుకు వారిలో ప్రేరణ కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని మొదలుపెట్టినట్లు యూజీసీ ఛైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ కుమార్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్