డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?

68చూసినవారు
డిప్యూటీ సీఎంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌?
ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన‌-బీజేపీ విజయం దాదాపు ఖ‌రారైంది. ఈ క్ర‌మంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు సీఎంగా ప్ర‌మాణం చేస్తార‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఇక కూట‌మి ఏర్పాటుకు కీల‌క భూమిక పోషించిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ప్రభుత్వం ఏ ప‌ద‌వి ఇస్తార‌నే విష‌యంపై చ‌ర్చ మొద‌లైంది. ప‌వ‌న్‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి లేదా హోం మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని కూట‌మి వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి.

సంబంధిత పోస్ట్