సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్

51చూసినవారు
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రీ కొంతకాలంగా టోనీ బేగ్ అనే బిజినెస్ మ్యాన్‌తో సహజీవనం చేస్తోంది. అయితే ఆమె ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడంతో ఆమె ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. కాగా ఆమె ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది. ‘అమావాస్య’ ఈమె మొదట తెలుగు మూవీ

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్