రుషికొండ భవనాల సంగతేంటి?

52చూసినవారు
రుషికొండ భవనాల సంగతేంటి?
AP: విశాఖ సాగర తీరాన ఉన్న రుషికొండ భవనాలు ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి. ఢిల్లీలో శీష్ మహల్‌ను మ్యూజియం చేస్తామని బీజేపీ సర్కార్ చెప్పడంతో.. ఏపీలో రుషికొండ నిర్మాణాలను ఏం చేస్తారనే విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. రుషికొండ భవనాలను కూటమి ప్రభుత్వం ఏం చేయబోతోంది? ప్రభుత్వమే వాడుకుంటుందా? రిసార్టుల కోసం రెంట్‌కు ఇస్తుందా? కూటమి ప్రభుత్వం ఎందుకు ఓ నిర్ణయానికి రాలేకపోతుంది? వంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్