పవన్ కళ్యాణ్ ఆలోచన.. అమలు దిశగా చంద్రబాబు

78చూసినవారు
పవన్ కళ్యాణ్ ఆలోచన.. అమలు దిశగా చంద్రబాబు
నైపుణ్య గణనపైనే సీఎం చంద్రబాబు చేసిన సంతకం వెనుక అద్భుతమైన ఆలోచన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌దే. అయితే దేశంలోనే తొలిసారి ఏపీలో అమలు చేయాలని భావించిన స్కిల్ సెన్సెస్ పవన్ కళ్యాణ్ ఆలోచనలో నుంచే వచ్చిందని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. బాధ్యతలు చేపట్టిన తొలి నాడే చంద్రబాబు, పవన్ ఆలోచనకు ప్రాధాన్యతనిచ్చి సంతకం చేసిన ఫైల్స్‌లో స్కిల్ సెన్సస్ కూడా ఉండడం గమనార్హం.

సంబంధిత పోస్ట్