పుష్ప-2, సలార్ కలెక్షన్లపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

53చూసినవారు
పుష్ప-2, సలార్ కలెక్షన్లపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
పుష్ప-2,  సలార్ సినిమాల కలెక్షన్లపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బెనిఫిట్ షోలు, టికెట్ల ధరలు పెంచినప్పుడు రికార్డు స్థాయిలో కలెక్షన్లు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. సలార్, పుష్ప-2 సినిమాలకు అందుకే ఆ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. అంచనాలు ఎక్కువగా ఉన్న సినిమాలకు ఒక రోజు అటు ఇటు అయినా తప్పకుండా అభిమానులు థియేటర్‌కు వస్తారు’ అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్