బ్యాంకింగ్ కార్యకలాపాల్లో లోపాలను పరిష్కరించడానికి, స్కామ్‌లను అరికట్టడానికి జనవరి 1 నుంచి ఆర్బీఐ కీలక మార్పులు చేస్తోంది. పలు రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయనుంది. వివరాలు ఇలా
1. ఏడాది పాటు ఉపయోగంలో లేని ఖాతా (ఇనాక్టీవ్ అకౌంట్)
2. రెండేళ్ల పాటు ఎలాంటి లావాదేవీలు జరగని ఖాతా( డార్మాంట్ అకౌంట్)
3.ఆయా బ్యాంకులను బట్టి ఎక్కువ కాలం జీరో బ్యాలెన్స్ కొనసాగించే ఖాతాలు( లావాదేవీలు జరగని ఖాతా)