11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష

561చూసినవారు
11 రోజుల పాటు పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి ఆరాధనతో దీక్షను చేపట్టారు. జూన్ 26 నుంచి పదకొండు రోజుల పాటు ఈ దీక్ష చేయనున్నట్టు తెలిపారు. ఈ సమయంలో పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకుంటారు. గత ఏడాది ఎన్నికల ప్రచార సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ దీక్ష చేపట్టారు.

సంబంధిత పోస్ట్