కొండగట్టుకు బయలుదేరిన పవన్

83చూసినవారు
కొండగట్టుకు బయలుదేరిన పవన్
మాదాపూర్‌ నివాసం నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొండగట్టు బయలుదేరారు. రోడ్డు మార్గంలో 11.30గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. తమ ఇంటి ఇలవేల్పు అయిన కొండగట్టు అంజన్నకు మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టులో ప్రత్యేక పూజల తర్వాత తిరిగి హైదరాబాద్‌కు పవన్ రానున్నారు. రోడ్డు మార్గంలో సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసానికి పవన్ చేరుకోనున్నారు.

సంబంధిత పోస్ట్