డి.శ్రీనివాస్ నేపథ్యం ఇదే!

70చూసినవారు
డి.శ్రీనివాస్ నేపథ్యం ఇదే!
మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఈ తెల్లవారు జామున కన్నుమూశారు. కాగా ఆయన 1948 సెప్టెంబరు 27న జన్మించారు. నిజాం కళాశాల నుంచి డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1998లో ఉమ్మడి ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2004, 2009లో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్ మంత్రిగా సేవలందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్