నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే: ధర్మపురి అరవింద్

588చూసినవారు
నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే: ధర్మపురి అరవింద్
‘అన్నా అంటే నేనున్నానని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. నా తండ్రి, గురువు అన్నీ మా నాన్నే. పోరాడు, భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి, ప్రజల కొరకే జీవించు అని చెప్పారు. నాన్నా.. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు.. నాలోనే ఉంటావు’’ అని డీఎస్‌ కుమారుడు ధర్మపురి అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు.

సంబంధిత పోస్ట్