'హరి హర వీరమల్లు' కోసం పాట పాడనున్న పవన్?

61చూసినవారు
'హరి హర వీరమల్లు' కోసం పాట పాడనున్న పవన్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌లో పవన్ పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సందర్భంలో ఆయనతో పాట పాడించేందుకు కీరవాణి డిసైడ్ అయినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దర్శకుడు జ్యోతి కృష్ణ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్